Stray Dog ​​Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి, తీవ్ర గాయాలు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

కడప జిల్లా కమలాపురంలో నాయి బ్రహ్మణ కాలనీలో కలకలం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి గాయలు కాగా సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Stray dog attacks child playing outside home in Kadapa.jpg

కడప జిల్లా కమలాపురంలో నాయి బ్రహ్మణ కాలనీలో కలకలం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి గాయలు కాగా సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులు, మత్తు ఇవ్వకుండానే మెదడులోని కణితి తొలగింపు, కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల అద్భుతం...

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement