Pawan Kalyan: వీడియో ఇదిగో, 2009 నేను ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని, నాకు ఆ సత్తా ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నేను 2009 ప్రజా రాజ్యం పార్టీలోనే ఎంపీ అయిపోయే వాడిని.. నాకు ఆ సత్తా ఉందని తెలిపారు. కాగా గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

Pawan Kalyan (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement