Jagan Birthday Celebrations Video: వీడియో, సీఎం నివాసంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు, హాజరైన రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర డీజీపీ, సీఎస్ తదితరులు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, విడదల రజని, రోజా, జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తదితరుల సమక్షంలో ముఖ్యమంత్రి కేక్ కట్ చేశారు.

YS Jagan Mohan Reddy (Photo-Twitter)

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, విడదల రజని, రోజా, జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తదితరుల సమక్షంలో ముఖ్యమంత్రి కేక్ కట్ చేశారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement