Accident Caught on Camera: బస్సును ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన లారీని గుద్దిన బైకర్, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి, షాకింగ్ సీసీపుటేజీ వైరల్

ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడున్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద ఘటన రికార్డు అయింది. వీడియోలో ఓ వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ ఢీకొట్టింది.

Biker died on the spot, when his bike collided with DCM Lorry on Hyderabad-Bijapur highway at Parigi

ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడున్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద ఘటన రికార్డు అయింది. వీడియోలో ఓ వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ ఢీకొట్టింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం హైదరాబాద్-బీజాపూర్ హైవేపై బస్సును ఓవర్‌టేక్ చేస్తుండగా బైకర్ ఎదురుగా వేగంగా వచ్చిన డీసీఎం లారీని ఢీకొట్టాడు,ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, కారును గుద్దిన సిమెంట్ లోడ్ ట్రాక్టర్, ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

Here's Disturbing Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now