Accident Caught on Camera: షాకింగ్ వీడియో, బస్సు నుంచి జారి చక్రాల కింద పడి మృతి చెందిన విద్యార్థి, బోరబండలో విషాదకర ఘటన
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి బస్ చక్రాల కింద పడి దుర్మరణంపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో బాలుడు బస్సులో నుంచి రోడ్డు మీద పడిపోయాడు.
హైదరాబాద్ లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి బస్ చక్రాల కింద పడి దుర్మరణంపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో బాలుడు బస్సులో నుంచి రోడ్డు మీద పడిపోయాడు. అయితే బస్సు డ్రైవర్ చూడకుండా అతనిపై పోనివ్వడం కనిపిస్తోంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
Here's Disturbed Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Advertisement
Advertisement