Accident in Rangareddy: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న బస్సు, కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు (వీడియో వైరల్)
రంగారెడ్డి జిల్లాలోని మాజీద్ పూర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Hyderabad, July 26: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని మాజీద్ పూర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెంగళూరులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారును తన్నుతూ హల్ చల్ (వీడియో వైరల్)
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement