Andhra Pradesh Shocker: యువతి తలపై కత్తితో పొడిచి..నోట్లో యాసిడ్ పోసి ఆ తర్వాత అత్యాచారం, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది . యువతి తలపై కత్తితో పొడిచి , నోట్లో యాసిడ్ పోసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది(Andhra Pradesh Shocker). యువతి తలపై కత్తితో పొడిచి , నోట్లో యాసిడ్(Acid Attack) పోసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ ఘటన జరిగింది.
ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతి పై యువకుడి యాసిడ్‌తో దాడి చేశాడు. నిందితుడిని మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌గా గుర్తించారు.
తీవ్రంగా గాయపడ్డ యువతిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు. ఏప్రిల్ 29న గౌతమికి పెళ్లి నిశ్చయం కావడంతో దాడికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Accused Stabs Young Woman on Head, Forces Acid into Her Mouth..
బ్రేకింగ్ న్యూస్
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement