Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బుక్ అయిన ట్రాఫిక్ ఏసీపీ, పోలీసులతో వాగ్వాదం...అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో
తాగి చిందులేసి పట్టుబడ్డారు ట్రాఫిక్ ఏసీపీ. హైదరాబాద్ మధురానగర్లో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు ఏసీపీ. అంతేగాదు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాగి చిందులేసి పట్టుబడ్డారు ట్రాఫిక్ ఏసీపీ. హైదరాబాద్ మధురానగర్లో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్.
బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు ఏసీపీ. అంతేగాదు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో కారు బీభత్సం, అర్థరాత్రి రెడ్ హిల్స్ రోడ్డు వద్ద పలువురిపై దూసుకెళ్లిన కారు..పోలీసుల రంగ ప్రవేశం
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)