Allu Arjun House Attacked: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఇంటిపై దాడి తర్వాత పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లిన మామ చంద్రశేఖర్ రెడ్డి

అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు.

Allu arjun shifted His Children to Father in Law House

హైదరాబాద్‌(Hyderabad)లోని అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే(Allu Arjun) కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు. వీడియో ఇదిగో, గాంధీ భవన్‌లో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాట్లాడేందుకు నిరాకరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ

Allu arjun shifted His Children to Father in Law House

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement