Road Accident Video: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్‌, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు

లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ మండలం ఎర్రవరం సమీపంలో చోటు చేసుకుంది.

Telangana Shocker: young man died after a two-wheeler hit a lorry from behind in Kodad

లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ మండలం ఎర్రవరం సమీపంలో చోటు చేసుకుంది. మేళ్లచెరువు కు చెందిన కందుల హరికిషోర్ రెడ్డి, నవీనలు మేళ్లచెరువు నుంచి కోదాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో యర్రవరం స్టేజి సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో హరి కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా తన సోదరి నవీనకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన నవీనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.  వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement