Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు, ఓయూ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిన సీతక్క

యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్కను సన్మానించింది ఓయూ సిబ్బంది.

Bathukamma celebrations at Osmania University(X)

ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్కను సన్మానించింది ఓయూ సిబ్బంది.  సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)