Fungus In Beer: ధరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా.. మద్యం ప్రియులు ఫైర్, జనగామ జిల్లా దేవరుప్పులలో ఘటన, మందుబాబుల ఆగ్రహం

తెలంగాణలో ఇటీవలె బీర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై ఏకంగా 30 రూపాయలు పెరుగగా ఇది మందుబాబులకు షాకిచ్చింది.

Beer supply infected with fungus in Jangaon district(X)

తెలంగాణలో ఇటీవలె బీర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై ఏకంగా 30 రూపాయలు పెరుగగా ఇది మందుబాబులకు షాకిచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా దరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా అంటూ జనగామ జిల్లాలో మద్యం ప్రియులు మండిపడుతున్నారు.

ఆదాయం పెంచుకొని ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేస్తారా అని మండిపడుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో ఫంగస్ పట్టిన బీరు(Fungus In Beer) సరఫరాపై అంతా షాక్‌కు గురయ్యారు. ధరలు పెంచి, కల్తీ బీర్లు సరఫరా చేస్తున్నారని మద్యం ప్రియుల ఆందోళన బాటపట్టారు.

కాకతీయ యూనివర్సిటీ కర్రీ, సాంబారులో పురుగులు.. అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆగ్రహం, వీడియో ఇదిగో

కాకతీయ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలు కర్రీలో, సాంబారులో పురుగులు దర్శనమిచ్చాయి. హన్మకొండ కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ సాంబారులో పురుగులు కనిపించాయి.

Beer supply infected with fungus in Jangaon district

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement