Yadagirigutta: క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల..బోరున ఏడుపు, క్షేమంగా బయటకు రావడంతో తప్పిన ప్రమాదం
రూ.150 క్యూ లైన్లో ఉండగా.. పక్కనే ఉన్న గ్రిల్లో తల పెట్టాడు ఆరేళ్ల బాలుడు దయాకర్. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుక్కుంది బాలుడి తల. రూ.150 క్యూ లైన్లో ఉండగా.. పక్కనే ఉన్న గ్రిల్లో తల పెట్టాడు ఆరేళ్ల బాలుడు దయాకర్. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి బౌన్సర్లు..డబ్బులు ఇస్తానంటూ హల్‌చల్..కొండాపూర్ AMB మాల్‌లో వంశీ అనే వ్యక్తి హల్‌చల్
Boy's head stuck in queue grill at Yadagirigutta
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)