సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాల్స్‌లో డబ్బులు ఇస్తా అంటూ హల్చల్ చేశాడు ఓ వ్యక్తి.కొండాపూర్ AMB షాపింగ్ మాల్‌లో బౌన్సర్లతో పాటు వచ్చాడు వంశీ అనే వ్యక్తి. AMB మాల్ రెండో అంతస్తుకు వస్తే డబ్బులు ఇస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌కి వీడియో ద్వారా చెప్పిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.

గతంలో సైతం KPHBలో రోడ్డుపై డబ్బులు వెదజల్లి హల్చల్ చేయగా.. కేసు నమోదు చేశారు పోలీసులు. అయినా తీరు మార్చుకోకుండా తాజాగా కొండాపూర్ AMB మాల్‌లో హల్చల్ చేయడం గమనార్హం.  హోంగార్డు వర్సెస్ కానిస్టేబుల్..మద్యం మత్తులో హోంగార్డును చితకబాదిన కానిస్టేబుల్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన,వీడియో

For Social media fame, man Hulchul at AMB Shopping mall Kondapur

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)