Accident in Adilabad: టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

ఆదిలాబాద్ లోని నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది.

Accident in Adilabad (Credits: X)

Adilabad, Sep 9: ఆదిలాబాద్ (Adilabad) లోని నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

జగద్గిరిగుట్టలోని ఉడ్ షాపు గోదాములో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement