Car Racing At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో
ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహించారు యువకులు(Car Racing At ORR). తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్నారు యువకులు(Hyderabad Outer Ring Road).
ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహించారు యువకులు(Car Racing At ORR). తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్నారు యువకులు(Hyderabad Outer Ring Road).
నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో స్టంట్ లు చేస్తూ హంగామా చేస్తున్నారు యువకులు. నడిరోడ్డుపైనే లక్జరీ కార్లతో స్టంట్ లు చేస్తున్నారు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముత్వేల్లిగూడలో నలుగురు దొంగలు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు. అమెరికాలో ఉంటున్న యజమాని సీసీటీవీలో చూసి ప్రక్కనే ఉండే బందువును అలెర్ట్ చేశాడు. గమనించిన దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు దొంగలు దొరకగా మరో ఇద్దరు పారిపోయారు.
Car Racing caught on Hyderabad Outer Ring Road
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)