Khammam: ఖమ్మంలో జిల్లాలో కేంద్ర బృందం, పంట నష్టంపై అంచనా, రైతులను కలిసిన కమిటీ సభ్యులు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చింది అరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం. కూసుమంచి మండలంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి పంట నష్టంపై ఆరా తీసింది కేంద్ర బృందం.

Central team Inspects Flood Affected Areas In Khammam

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చింది అరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం. కూసుమంచి మండలంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి పంట నష్టంపై ఆరా తీసింది కేంద్ర బృందం.   అక్రమార్కులు ఎంత గొప్పోల్లైన వదలిదేది లేదు..హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement