CM Revanth Picture With Mustard Seeds: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

CM Revanth Picture With Mustard Seeds (Credits: X)

Hyderabad, Nov 8: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) లోని ఎల్బీనగర్ కు చెందిన చిత్రకారుడు రాము రేవంత్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఆవగింజలతో సీఎం రేవంత్ చిత్రాన్ని చిత్రీకరించి అందర్నీ అబ్బురపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement