CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం..నాకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు....ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉందని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy on cabinet expansion(X)

తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు....ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉందని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు(CM Revanth Reddy on cabinet expansion).

ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం.. నాకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాను అన్నారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన నాగార్జున... కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసిన నాగ్, అక్కినేని కా విరాట్‌ బుక్ లాంఛ్

కులగణన ఆషామాషీగా చేసింది కాదు ఎంతో పకడ్బందీగా చేశాం... పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది...ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందన్నారు.

CM Revanth Reddy on cabinet expansion

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement