CM Revanth Reddy: నాడు పీసీసీ చీఫ్‌గా...నేడు సీఎంగా మెదక్ చర్చికి వచ్చా...ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం, మెదక్ చర్చికి నిధులు విడుదల చేస్తాం
పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా...మళ్లీ సీఎం హోదాలో ఈ చర్చ్ కి వస్తానని ఆనాడు చెప్పాను అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను...ప్రభువు ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
మెదక్ చర్చ్ తో నాకు గొప్ప అనుబంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నా...మళ్లీ సీఎం హోదాలో ఈ చర్చ్ కి వస్తానని ఆనాడు చెప్పాను అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను...ప్రభువు ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వీడియో ఇదిగో, మద్యం తాగి స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయుడు, ఇదేం పని అని అడిగితే బండ బూతులు తిడుతూ..
CM Revanth Reddy visits Medak Church
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)