Jagtial: బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు.. విద్యార్థులతో శుభ్రం చేయించిన టీచర్లు, జగిత్యాల స్కూల్‌లో అమానుషం

తెలంగాణలోని జగిత్యాల(Jagtial) జిల్లా సీఎస్‌ఐ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు(Condom Packets) బయటపడగా వాటిని విద్యార్థినులతో శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు.

Condom Packets Found in Girls School at Jagtial(X)

తెలంగాణలోని జగిత్యాల(Jagtial) జిల్లా సీఎస్‌ఐ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు(Condom Packets) బయటపడగా వాటిని విద్యార్థినులతో శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు.

కండోమ్ ప్యాకెట్లతో పాటు మద్యం సీసాలు(Liquor Bottles) బయటపడ్డాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అటెండర్ లేడని, విద్యార్థినుల చేత కండోమ్ ప్యాకెట్లను శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు. అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ ఉపాధ్యాయులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.  హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో నల్ల మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేత వేశారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హైడ్రా వీకెండ్ కూల్చివేతలు.. నల్ల మల్లారెడ్డి కాలేజీ కాంపౌండ్ కూల్చివేతకు రంగం సిద్ధం, 4 కిలోమీటర్ల కాంపౌండ్‌ వాల్ కూల్చివేత

Condom Packets Found in Girls School at Jagtial

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now