Congress Corporator Baba Fasiuddin: కాంగ్రెస్ కార్పొరేటర్లపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల విష ప్రయోగం.. సంచలన ఆరోపణలు చేసిన బాబా ఫసియుద్దీన్, కేటీఆర్ కుట్రలన్నీ తెలుసని ఫైర్

కాంగ్రెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Congress Corporator Baba Fasiuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు

Congress corporator Baba Fasiuddin Sensational comments on BRS(X)

కాంగ్రెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Congress Corporator Baba Fasiuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు(BRS Corporators) నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు అని ఆరోపించారు. కౌన్సిల్ లో మా కార్పొరేటర్ల పై విష ప్రయోగానికి యత్నించారు అన్నారు.

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాళ్ళ గోర్లలో సైనెడ్ పెట్టుకుని వచ్చి నాపై దాడి చేసినట్లు అనుమానం ఉందని... కేటీఆర్(KTR) కుట్రలన్నీ మాకు తెలుసు అన్నారు.బీఆర్ఎస్ మహిళ కార్పొరేటర్లు దుర్భాషలడుతూ నాపై దాడి చేశారు అన్నారు.

వాళ్ళు చేసిన దాడిలో నాకు గాయాలయ్యాయి.. ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను అన్నారు. నిన్న నాపై జరిగిన దాడిపై పోలీసులు విచారణ చేయాలని.. బీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులు నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి పరామర్శించారు అన్నారు.  నేను కొడితే మామూలుగా ఉండదు.. గంభీరంగా చూస్తున్న, కార్యకర్తలతో కేసీఆర్, ప్రాణం పోయినా తెలంగాణ కోసం కోట్లాడుదాం అని పిలుపు 

Congress corporator Baba Fasiuddin Sensational comments on BRS

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement