Jagga Reddy: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన,ఎవరు పోటీచేస్తారో చెప్పేసిన జగ్గారెడ్డి

వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని వెల్లడించారు. తన భార్య లేదా చేర్యాల ఆంజనేయులు పోటీ చేస్తారు అని తెలిపారు జగ్గారెడ్డి.

Congress Leader Jagga Reddy Sensational Comments(X)

కాంగ్రెస్ నేత,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని వెల్లడించారు. తన భార్య లేదా చేర్యాల ఆంజనేయులు పోటీ చేస్తారు అని తెలిపారు జగ్గారెడ్డి. కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు