Constable Rapes Minor Girl: వీడియో ఇదిగో, వీడియోలు తీసి బెదిరిస్తూ మైనర్ బాలికపై కానిస్టేబుల్ నాలుగేళ్ల నుంచి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు
శంషాబాద్ ఆర్.జి.ఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రదీప్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్ లో నివసిస్తూ ఇంటికి ఎదురుగా ఉన్న మైనర్ బాలికను మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, సదరు బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. హైదరాబాద్ శివారులో నివసించే బాలికను కానిస్టేబుల్ ప్రదీప్ ప్రేమ పేరుతో లోబర్చుకొని అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి బెదిరిస్తూ.. నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. అయితే గతేడాది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. రిమాండ్‌కి తరలించారు. వీడియో ఇదిగో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేపల కూరతో రూంకి రావాలి, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై ఎస్ఐ లైంగిక వేధింపులు
Here's Videos
Advertisement
సంబంధిత వార్తలు
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Sangareddy Horror: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్.. సంగారెడ్డిలో ఘటన
School Student Died With Heart Attack: స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement