Telangana: జీవిత ఖైదు విదించిన జడ్జి... ఏకంగా జడ్జిపైకే చెప్పు విసిరిన నిందితుడు, రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘటన

జడ్జిపై చెప్పు విసిరాడు ఓ నిందితుడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది.

Convict Throws Chappal on Judge in Ranga Reddy Court After Life Sentence(X)

జడ్జిపై చెప్పు విసిరాడు ఓ నిందితుడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన తెలంగాణలోని(Telangana) రంగారెడ్డి జిల్లా కోర్టులో(Rangareddy district court) చోటు చేసుకుంది.

ఎస్సీ, ఎస్టీ కోర్టులో నిందితుడికి జీవిత ఖైదు(Life Sentence) విధించగా తన బాధ చెప్పుకోవాలి అంటూ.. జడ్జి వద్దకు వెళ్లిన నిందితుడు ఏకంగా చెప్పు విసిరాడు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు. నిన్న వేరే కేసులో ఇదే నిందితుడికి ఇదే కోర్టులో శిక్ష విధించారు జడ్జి.

కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో

ఇక మరో ఘటనలో  కరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి . కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం చేశారు డాక్టర్లు. గత కొన్ని నెలలుగా కరీంనగర్ నగర్ శివారులో యథేచ్ఛగా కోడి పందాలు జరుగుతున్నాయి.

Convict Throws Chappal on Judge in Ranga Reddy Court After Life Sentence

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement