కరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి(Cockfighting in Karimnagar). కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం(cock fight) చేశారు డాక్టర్లు.
గత కొన్ని నెలలుగా కరీంనగర్(Karimnagar) నగర్ శివారులో యథేచ్ఛగా కోడి పందాలు జరుగుతున్నాయి. ఫామ్ హౌస్ లు, చెట్ల పొదలను స్థావరాలుగా చేసుకుని కోడి పందాలు నిర్వహిస్తున్నారు కొందరూ వ్యక్తులు.
లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుండి కరీంనగర్(Cock fight in Karimnagar) కి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు కొందరు.. స్థానిక రాజకీయ నాయకుల అండతో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కోడికి వైద్యం అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cockfighting in Karimnagar..
కరీంనగర్ లో కోడిపందాల కలకలం..
కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ వ్యక్తి.
మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం
గత కొన్ని నెలలుగా కరీంనగర్ నగర్ శివారులో యథేచ్ఛగా కోడి పందాలు
ఫామ్ హౌస్ లు, చెట్ల పొదలను స్థావరాలుగా చేసుకుని బరులు నిర్వహిస్తున్న కొందరూ… pic.twitter.com/i180gVf5t1
— BIG TV Breaking News (@bigtvtelugu) February 13, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)