Corona in TS: తెలంగాణలో కొత్తగా 772 మందికి కోవిడ్, రాష్ట్రంలో ప్రస్తుతం 11,472 యాక్టివ్ కేసులు, 748 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,10,141 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,10,141 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు. 748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,13,872కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,710 మంది చనిపోయారు
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement