Dussehra Holidays 2022: తెలంగాణలో 13 రోజుల పాటు దసరా సెలవులు, సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అక్టోబర్ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.

Tags
Advertisement
సంబంధిత వార్తలు
Ganesh Jayanti Wishes, Messages, Quotes: నేడు గణేశ్ జయంతి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..
Ganesh Jayanti Wishes In Telugu: ఫిబ్రవరి 1 నేడు గణేష జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు విషెస్ తెలియజేయండిలా..
February 2025 Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు పనులున్నాయా? ఎన్ని రోజులు సెలవులున్నాయంటే?
Telangana Sankranti Holidays 2025: తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 18న తిరిగి పాఠశాలలు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement