Dead Cockroach Found in Biryani: వీడియో ఇదిగో.. బిర్యానీ తినేవాళ్లు ముందు ఈ వీడియో చూడండి, జూబ్లీహిల్స్ రెస్టారెంట్‌లో కస్టమర్లకు వడ్డించిన బిర్యానీలో చనిపోయిన బొద్దింక
జూబ్లీహిల్స్‌లో బిర్యానీ రుచి చూడటానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఇదేంటని నిలదీస్తే.. దిక్కున్న చోట చెప్పుకోమని నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏబీఎస్ బార్బిక్యూ హోటల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
జూబ్లీహిల్స్‌లో బిర్యానీ రుచి చూడటానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఇదేంటని నిలదీస్తే.. దిక్కున్న చోట చెప్పుకోమని నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏబీఎస్ బార్బిక్యూ హోటల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది. ఆగ్రహానికి గురైన కస్టమర్లు ఇలాంటి బిర్యానీ పెట్టారేంటని హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)