Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు, తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టరెంట్‌లో పేలిన ఫ్రిజ్ కంప్రెషర్, ధ్వంసమైన ప్రహరీ గోడ...వీడియో ఇదిగో

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1 లో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టరెంట్‌లో ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలింది. దీని ధాటికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

Explosion at spicy kitchen restaurant in Hyderabad’s Jubilee Hills(video grab)

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1 లో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టరెంట్‌లో ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలింది. దీని ధాటికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.  కార్తీక మాసం..యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం...దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement