Shocking Video: భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగిన రైతులు...భూపాలపల్లి జిల్లాలో ఘటన, కెనాలో గోతిలో పడుకొని రైతుల నిరసన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని పురుగుల మందు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని పురుగుల మందు తాగి, కెనాల్ గోతిలో పడుకొని రైతులు నిరసన తెలిపారు.
చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ కోసం గతంలో చేసిన సర్వే కాకుండా ఇప్పుడు కొత్తగా సర్వే చేసి, తమ భూములను లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను తమ పొలాల వద్దకు రానివ్వకుండా పోలీసులను పెట్టి పనులను నిర్వహిస్తున్నారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. తాండూరులో దొంగల హల్చల్...పగటి పూట రెక్కీ- రాత్రి సమయంలో దోపిడి...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Farmers protest at Jayashankar Bhupalpally district against land acquisition
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement