Hyderabad: మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం...ఆర్‌కే టెంట్ హౌస్‌లో చెలరేగిన మంటలు..లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా...వీడియో
మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ కె టెంట్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంకు ఫైర్ ఇంజన్లు చేరుకోగా రూ. పది నుంచి పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ కె టెంట్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంకు ఫైర్ ఇంజన్లు చేరుకోగా రూ. పది నుంచి పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పెంపు, ఉచితంగా ఎలా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చంటే?
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)