Fire Accident In Medchal: మేడ్చల్‌లో అగ్ని ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో మంటలు, మంటల్లో దగ్దమైన బస్సు, వీడియో ఇదిగో

హైదరాబాద్‌లోనిఏ మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది . కుత్బుల్లాపూర్ సురారం పీఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి.

Fire in private bus at Medchal district, here are the details(X)

హైదరాబాద్‌లోనిఏ మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది(Fire Accident In Medchal). కుత్బుల్లాపూర్ సురారం పీఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి(Private Bus).

ఈ ఘటనలో బస్సు దగ్దం కాగా రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం.. కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు, 15 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన వైనం, వీడియో 

ఇక మరో ఘటనలో తెలంగాణలోని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుషాయిగూడలో కన్న తండ్రిని కిరాతకంగా హతమార్చాడు కన్నకొడుకు. పట్టపగలు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపేశాడు(Son Brutally Kills His Father). దాదాపు 15 సార్లకు పైగా పొడవగా కనీసం ఒక్కరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు.

Fire in private bus at Medchal district, here are the details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now