Telangana: గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై 5గురు గ్యాంగ్ రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. వికారాబాద్ - దోమ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Five men rape Class 8 student at Vikarabad(X)

గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. వికారాబాద్ - దోమ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలోని కోదాడలో రోడ్డు ప్రమాదం,ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు పరిస్థితి విషమం..వీడియో 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement