Free Bus Effect in Telangana: ఓవర్ లోడ్ కారణంగా మహిళను బస్సు ఎక్కించుకోని డ్రైవర్, ఎక్కించుకుంటావా లేదా అంటూ బస్సుకు అడ్డం పడిన మహిళ, వీడియో ఇదిగో..

నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఫైర్ అయ్యారు

Free Bus Effect in Telangana: RTC bus driver refused to let the woman board the bus because overloaded, she fight with him

లక్డికాపూల్‌లో బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళను బస్సు ఎక్కించుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్ నిరాకరించాడు. నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ ఫైర్ అయ్యారు. బస్సు నీదా అంటూ డ్రైవర్ పై మహిళ ఎదురు తిరిగింది. బస్సు ఎక్కించుకుంటావా లేదా అంటూ బస్సుకు మహిళ అడ్డం తిరగడంతో చేసేది ఏం లేక నడి రోడ్డు పై బస్సు ఆపేసి డ్రైవర్ దిగాడు.  తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సు డ్రైవర్ మీద దాడి చేసిన ఆటో డ్రైవర్లు, ఉద్యోగం చేయలేనంటూ ఏడ్చేసిన మహిళా కండక్టర్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)