Thefting Ganesh Laddu: ఇదేం పనిరా బాబు.. ఆఖరికి గణపతి లడ్డు కూడా వదిలిపెట్టరా? మేడ్చల్ లో ఘటన (వీడియో)

మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో దొంగలు బరితెగించారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు చోరీకి తెగబడ్డారు. మొత్తం ఐదుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Thefting Ganesh Laddu (Credits: X)

Hyderabad, Sep 9: మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో దొంగలు (Thief) బరితెగించారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు (Ganesh Leddu) చోరీకి తెగబడ్డారు. మొత్తం ఐదుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తియ్యని వేడుక చేసుకుందాం అంటున్న చాక్లెట్ వినాయకుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వినూత్న గణనాథుడు (వీడియో)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement