Telangana Ration Cards Guidelines: కులగణన సర్వేలో పాల్గొన్న వారికే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌరసరఫరాల శాఖ.

Guidelines released for new ration cards in Telangana(X)

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. కుల గణన సర్వేలో పాల్గొన్న వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించింది. కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌరసరఫరాల శాఖ.  108 రకాల వంటకాలతో అల్లుడికి విందు...అది తెలంగాణలో, వైరల్‌గా మారిన వీడియో 

Guidelines released for new ration cards in Telangana

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now