Gun Misfire in Hyderabad: తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి.. హైదరాబాద్ లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ లో ఘటన
తుపాకీ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ మరణించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో అతడి చేతిలోని తుపాకి మిస్ ఫైర్ అయింది.
Hyderabad, Aug 23: తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయి హెడ్ కానిస్టేబుల్ (Head Constable) మరణించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో అతడి చేతిలోని తుపాకి మిస్ ఫైర్ అయింది. తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో మృతి చెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement