Rain in Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు ప్రాంతాల్లో కుండపోత వాన
పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్ (Rain), అల్వాల్, పటాన్ చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీన్ పూర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ లో వర్షం దంచికొడుతోంది.
Hyderabad, AUG 15: హైదరాబాద్ లో వాతావరణం (Hyderabad rain) ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్ (Rain), అల్వాల్, పటాన్ చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీన్ పూర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ లో వర్షం దంచికొడుతోంది. మరో గంట నుంచి రెండు గంటల వరకు భారీ వర్షం పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. సాయంత్రం అవ్వడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్ లను అలర్ట్ చేసింది యంత్రాంగం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)