Dussehra Rush: జనంతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ, మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు (వీడియో)

దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

Dussehra Rush (Credits: X)

Hyderabad, Oct 5: దసరా సెలవుల (Dussehra Holidays) నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అటు జూబ్లీ (JBS), మహాత్మాగాంధీ బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో సందడిగా మారాయి.

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement