BJP MP Laxman: త్వరలో తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య (వీడియోతో)
లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు.
Hyderabad, Feb 29: లోక్ సభ (Loksabha) ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో (Telangana Government) తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ (BJP MP Laxman) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని గుర్తుచేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరగబడ్డారని తెలిపారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ లో కాంగ్రెస్‌పై అసహనంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసినట్లు చెప్పారు.
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి
MP Horror: ఐదేళ్ల చిన్నారిపై 17 ఏండ్ల యువకుడి దారుణం.. చిన్నారిని అపహరించి అఘాయిత్యం.. ప్రైవేటు భాగాలపై 28 కుట్లు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలిక.. మధ్యప్రదేశ్ లో ఘోరం
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement