Hyderabad: వీడియో ఇదిగో, ప్రియురాలితో ఆ పనిలో ఉండగా భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య, మహిళను చితకబాదుతుండగా భర్త గోడదూకి పరార్

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుని భార్య చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను (Wife Catches Husband Red-handed With Lover) భార్య చితబాదగా.. భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త వీడియోలు వైరల్ అవుతున్నాయి

Husband caught red-handed with lover by wife in Hyderabad (Photo-Video Grab)

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుని భార్య చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను (Wife Catches Husband Red-handed With Lover) భార్య చితబాదగా.. భార్యను చూసి గోడ దూకి పారిపోయిన భర్త వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి రూ.30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారాన్ని ఆ మహిళకు తన భర్త ఇచ్చాడని భార్య ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో భర్త గత కొద్ది నెలలుగా ఇంటికి రాకుండా ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని నిలదీసింది. తీరా ఫోన్ లాక్కొని చూడగా అసలు విషయం బయటపడింది. ఫోన్‌లో ఛాటింగ్ లు చూసి షాక్ అయిన భార్య శ్వేత తన కుటుంబ సభ్యులతో టీచర్ వాణి ఇంటికి వచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మహిళను భయంకరంగా చితకబాదింది. భయంతో భర్త ప్రశాంత్ గోడ దూకి పరారయ్యాడు. ఆ వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Wife Catches Husband Red-handed With Lover

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement