Hyderabad Fire Video: కూకట్‌పల్లిలో ఘోర అగ్నిప్రమాదం, హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
హైదరాబాద్, కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని శక్తిపీఠం వద్ద ఉన్న హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. భవనం మొత్తానికి అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
హైదరాబాద్, కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని శక్తిపీఠం వద్ద ఉన్న హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. భవనం మొత్తానికి అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. స్థానికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి పెద్ద శబ్దంతో ఇంట్లో పేలిన సిలిండర్, 5 గురు కుటుంబ సభ్యులు మంటల్లో సజీవ దహనం, వీడియో ఇదిగో..
Here's ANI Video
Advertisement
సంబంధిత వార్తలు
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..
Fire Accident In Kukatpally: కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement