Video: ఆ బంక్‌లో పెట్రోల్ కొట్టించే ముందు ఈ వీడియో చూడండి, సగానికి పైగా నీళ్లే, శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ బాగోతం వెలుగులోకి
హైదరాబాద్ - ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ భాగోతం వెలుగుచూసింది. వాహనదారులు పెట్రోల్ పోసుకొని ఒక కిలోమీటర్ వెళ్ళగానే దాదాపు 20 వాహనాలు ఆగిపోయాయి. తీరా బాటిల్లో పెట్రోల్ పోసి పరిశీలిస్తే సగానికి పైగా నీళ్లే ఉన్నాయి.

fake petrol scam come to light at a petrol station in Sheriguda under Ibrahimpatnam municipality (Photo-Video Grab)
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్‌వాష్‌లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్లో భారీగా ఫేక్‌మౌత్ వాష్‌లు స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement