Hyderabad: అశోక్ నగర్‌లో గ్రూప్ వన్ అభ్యర్థి సూసైడ్, వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వివాహం, ఈ లోపే బలవన్మరణం

కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన గూగులోతు సురేఖ తన రూంలో సూసైడ్ చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో నిశ్చితార్థం జరిగింది.

Suicide (Photo-Rep)

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ వన్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన గూగులోతు సురేఖ తన రూంలో సూసైడ్ చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన అబ్బాయితో గత నెలలో నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వివాహం కూడా నిశ్చయమైంది. కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకోగా గాంధీ ఆస్పత్రిలో ఈరోజు పోస్ట్ మార్టం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో ఈరోజు సురేఖ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

దారుణం, మహిళను సజీవ దహనం చేసిన ఓ వ్యక్తి, మంటల్లో కాలిపోతుంటే బెంచ్‌పై ప్రశాంతంగా కూర్చుని వీక్షించిన వీడియో వైరల్

Group-1 candidate Dies by Suicide in Ashok Nagar 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)