Maruti Car Caught Fire: వీడియో ఇదిగో, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు, రోడ్డు మీద మంటల్లో పూర్తిగా దగ్ధమైన మారుతి కారు

హైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న కారులో నుండి ఒకసారిగా మంటలు రావడం చూసి కారులోని వ్యక్తులు కారు రోడ్డు మీద నిలిపివేసి కారు దిగి అక్కడనుండి పరుగులు తీశారు.

Maruti Car Caught Fire (Photo-Video Grab)

హైదరాబాద్‌ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న కారులో నుండి ఒకసారిగా మంటలు రావడం చూసి కారులోని వ్యక్తులు కారు రోడ్డు మీద నిలిపివేసి కారు దిగి అక్కడనుండి పరుగులు తీశారు. కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మంటలను ఆర్పి వేసిన అనంతరం కారణం పక్కకు తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు మాత్రం వైరల్‌ అవుతున్నాయి.

Maruti Car Caught Fire

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement