Hyderabad: వీడియో ఇదిగో, బొమ్మ తుపాకీ చూపించి తేవర్ బార్‌లో భారీ దోపిడీ, రూ. 4 లక్షల నగదుతో పాటు విలువైన యాపిల్ ఉత్పత్తులు చోరీ

రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్‌లో దోపిడీ. బార్ సెక్యూరిటీ గార్డును బొమ్మ తుపాకీతో బెదిరించి, ఆపై గదిలో బంధించి.. నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, యాపిల్ ల్యాప్‌టాప్ దోచుకెళ్లిన దుండగులు.

Massive robbery at Tevar Bar in Rayadurgam PS Limits by threatening with toy gun

రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్‌లో దోపిడీ. బార్ సెక్యూరిటీ గార్డును బొమ్మ తుపాకీతో బెదిరించి, ఆపై గదిలో బంధించి.. నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, యాపిల్ ల్యాప్‌టాప్ దోచుకెళ్లిన దుండగులు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరు A1 శుభమ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో A2 బిశ్వజిత్ పండా అనే మరో వ్యక్తి ఒడిస్సాకు చెందిన నిందితులు గతంలో ఈ బార్‌లో పని చేయగా.. మూడు నెలల క్రితం పనిలో నుంచి తీసివేసిన ఓనర్.

వీడియో ఇదిగో, గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా పురుటినొప్పులు, నొప్పిని భరిస్తూనే పరీక్షరాసిన అభ్యర్థిని రేవతి

బొమ్మ తుపాకీ చూపించి భారీ దోపిడీ

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement