నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి నాగర్‌‌కర్నూల్‌ పట్టణంలోని జడ్పీహెచ్ పాఠశాలలో గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తుండగా ఆమెకు పురుటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిబ్బంది యత్నించగా.. ఆమె ఒప్పుకోకుండా పరీక్ష రాసింది. దీంతో ఆమెకు ఎప్పుడు తీవ్రనొప్పులు వచ్చినా.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అధికారులు అన్నీ సిద్ధంగా ఉంచారు.

మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం...ఆర్‌కే టెంట్ హౌస్‌లో చెలరేగిన మంటలు..లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా...వీడియో

Woman candidate appeared in group-2 examination with 9 months pregnancy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)