Hyderabad Road Accident: వీడియో ఇదిగో, బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొన్న రెడీమిక్స్ లారీ, పరిస్థితి విషమం
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ - షామీర్‌పేట్ పీఎస్ పరిధిలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవానీలను తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ - షామీర్‌పేట్ పీఎస్ పరిధిలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవానీలను తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, పోలీసులతో కలిసి వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అంతాయ పల్లి గ్రామస్థులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇద్దరు మహిళలను ఢీకొన్న రెడీమిక్స్ లారీ
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement