Hyderabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వెళ్తూ కరెంటు పోలును, డివైడరును ఢీకొన్న బైక్, ముగ్గురు అక్కడికక్కడే మృతి
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై బైక్ పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా కరెంటు పోలును, ఆ తర్వాత డివైడరు ఢీకొంది.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై బైక్ పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా కరెంటు పోలును, ఆ తర్వాత డివైడరు ఢీకొంది. ఈ ఘటనలో బైక్ నడిపిన వ్యక్తికతో సహా ఇద్దరు మైనర్లు అక్కడికక్కడే చెందారు. ముగ్గురు బహదూర్‌పురాకు చెందిన మైనర్లు అని గుర్తించారు పోలీసులు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. బైక్‌పై జంట రొమాన్స్ వీడియో ఇదిగో, ట్యాంకర్ మీద ప్రియురాలు కూర్చుంటే బైక్ నడుపుతూ ముద్దులు పెట్టిన ప్రియుడు
గణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. వరంగల్ - మామునూరు భారత్ పెట్రోల్ పంప్(Bharat Petrol Pump) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ... ఆటోను ఢీ కొట్టింది. ఆటోపై రైలు పట్టాలు పడటంతో నలుగురు మృతి(4 Dead) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Hyderabad Road Accident: